VIDEO: మెదక్ నూతన కలెక్టర్గా ప్రతిమా సింగ్ బాధ్యతలు
MDK: నూతన కలెక్టర్గా ప్రతిమా సింగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ అదనపు కలెక్టర్‌గా పనిచేసిన ఆమె తాజాగా రంగారెడ్డి జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అదనపు కలెక్టర్ నగేష్, ఇతర జిల్లా అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ పనిచేసిన రాహుల్ రాజ్ సహకార శాఖకు బదిలీ అయ్యారు.