'ఐక్యత మార్చ్‌ను ఘనంగా నిర్వహించాలి'

'ఐక్యత మార్చ్‌ను ఘనంగా నిర్వహించాలి'

PPM: సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వా జయంతి పురస్కరించుకుని కలెక్టర్, మై భరత్ నగరంలో నిర్వహించబోయే ఐక్యత మార్చ్‌కు ముందస్తు ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి ఆమె ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..ఐక్యతను చాటి చెప్పడానికి ఐక్యత మార్చ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.