VIDEO: వరల్డ్ కప్ విజయం.. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్

VIDEO: వరల్డ్ కప్ విజయం.. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్

HYD: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియాకు అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే HYDలోని అమీర్ పేట్, సచివాలయం, హుస్సేన్ సాగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున క్రాకర్స్ కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. జయహో భారత్ అంటూ ర్యాలీలు నిర్వహించారు.