మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో ఎస్సీ యాక్షన్ ప్లాన్‌కు దరఖాస్తులు ప్రారంభం: కలెక్టర్ ఖుష్బు గుప్తా
★ జిల్లాలోని గడియారం చౌరస్తాలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించిన సీఐ అప్పయ్య
★ ఉమ్మడి జిల్లాలో ఉన్న కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వనం
★ నవాబ్‌పేటలో నీటి సంపులోపడి చిన్నారి మృతి