వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కలెక్టర్ సత్య శారద
✦ రాయపర్తి మండలంలో జోరుగా ఎన్నిక ప్రచారం నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
✦ వర్ధన్నపేటలో తాటి చెట్లు నరికి వేత.. ఆందోళన చేసిన గీత కార్మికులు
✦ అధికారులు జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పక్కడా పూర్తి చేయాలి: కలెక్టర్ సత్య శారద