VIDEO: బోయిన్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

VIDEO: బోయిన్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక కళ్ల అద్దాల షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్ముకుంది. ఆ సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు.