జాతీయ జెండాను ఎగరవేసిన న్యాయమూర్తి
CTR: పుంగనూరులో సోమవారం రిపబ్లిక్ డే వేడుకలు ప్రారంభం అయ్యాయి. కోర్టు ఆవరణంలో జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం న్యాయమూర్తి షేక్ ఆరిఫా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు.