ప్రమాణస్వీకారోత్సవంలో MLC మల్క కొమరయ్య

ప్రమాణస్వీకారోత్సవంలో MLC మల్క కొమరయ్య

HYD: హైదరాబాద్‌‌‌లోని లోక భవన్‌లో తెలంగాణ నూతన గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గవర్నర్‌ను కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.