బస్వాపురంలో ఆంజనేయ స్వామి ఊరేగింపు

GDWL: గట్టు మండలం బస్వాపురం గ్రామంలో శ్రావణమాసం చివరి శనివారం, పోలాల అమావాస్య సందర్భంగా నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి ఊరేగింపు మహోత్సవం శనివారం గ్రామస్తులకు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో గద్వాల నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జ్ బాసు హనుమంతు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.