'గత ప్రభుత్వ పాపాలు రైతుల పాలిట శాపాలు కారదు'

W.G: ఈ రోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగ రాణి గారికి రైతుల రుణాలు నాలుగు వాయిదాలలో రీ-షెడ్యూల్ చేసి, ఇన్పుట్ సబ్సిడీ & క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తోట గంగ రాజు, జిల్లా అధ్యక్షులు దాసరి బాబి, తదితరులు పాల్గొన్నారు.