'విద్యార్థులు కష్టపడి చదివితేనే ఉజ్వల భవిష్యత్తు'

ADB: ఆర్జీయూకేటీ బాసరలో శనివారం పీయూసీ 2 విద్యార్థులకు ఓరియెంటెషన్ కార్యక్రమం నిర్వహించారు. వర్సిటీ విద్యా విధానం, వనరులు, నైతిక విలువలు, సాంకేతిక విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి వీసీ ప్రో.గోవర్ధన్ హాజరై మాట్లాడారు. సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేయకుండా, మీ లక్ష్యంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.