VIDEO: లొల్ల లాకులకు నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం

VIDEO: లొల్ల లాకులకు నిధులు.. ఎమ్మెల్యేకు పాలాభిషేకం

కోనసీమ: ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల పునర్నిర్మాణానికి రూ. 74.20 కోట్ల నిధులు మంజూరు చేయించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకి ఆత్రేయపురం మండలం టీడీపీ శ్రేణులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా లొల్ల లాకులు వద్ద గల కాటన్ విగ్రహానికి, ఎమ్మెల్యే బండారు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రావులపాలెం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.