శాయంపేట బ్యాలెట్ పత్రాల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ

శాయంపేట బ్యాలెట్ పత్రాల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ

HNK: మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ పత్రాల పంపిణీ కేంద్రాన్ని సీపీ సన్‌ప్రీత్ సింగ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. బ్యాలెట్ పత్రాలను తరలించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్, ఎన్నికల సిబ్బందికి సీపీ కీలక సూచనలు చేశారు.