అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలోని బల్దియా 32వ డివిజన్ కరీమాబాద్ ప్రాంతంలో జనరల్ ఫండ్ నిధులతో రూ.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సైడు కాలువలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఇవాళ మంత్రి సురేఖ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.