కడియం శ్రీహరి జవాబుపై ఉత్కంఠ

కడియం శ్రీహరి జవాబుపై ఉత్కంఠ

JN: ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 2023 ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో మాత్రమే BRS గెలిచింది. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల సమయంలో అనూహ్యంగా స్టేషన్ ఘన్‌పూర్ MLA కడియం శ్రీహరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు జారీ చేయగా, MLA శ్రీహరి ఎలా బదులిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.