ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ

GDWL: విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ లాంటి వికృత చేష్టలకు పాల్పడితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ.టి. శ్రీనివాసరావు హెచ్చరించారు. ఒక విద్యార్థిని ఇంకో విద్యార్థి ఎవరైనా అవహేళన చేసిన, అవమానంగా మాట్లాడిన, ర్యాగింగ్ చేసిన వెంటనే డయల్ 100 కి సంప్రదించాలని లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెం 8712670306 కు సమాచారం అందించాలి అన్నారు.