ఈ నెల 13న "నెట్ బాల్" ఎంపికలు
MBNR: జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 విభాలల్లో బాల, బాలికలకు నెట్ బాల్ ఎంపికలను నిర్వహించనున్నట్లు మంగళవారం జిల్లా కార్యదర్శి డాక్టర్ శారదాబాయి తెలిపారు. MBNRలోని DSA ఇండోర్ స్టేడియంలో ఈ నెల 13న ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఒరిజినల్ మెమో(U-19), బోనఫైడ్‌తో పీడీ జ్యోతికి రిపోర్ట్ చేయాలన్నారు.