VIDEO: సంకష్ట హర చతుర్థి పూజలు

VIDEO: సంకష్ట హర చతుర్థి పూజలు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శ్రీ బాల వినాయకుని స్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం సంకష్టహర చతుర్థి పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ తాతాజీ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు గణేశ్వరరావు వినాయక స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. పూజలలో పాల్గొన్న మహిళా భక్తులు శ్రీరాముని ఆకృతిలో దీపాలంకరణ చేశారు.