VIDEO: మహిపాలచెరువులో బ్లాక్ కోబ్రా హల్‌చల్‌

VIDEO: మహిపాలచెరువులో బ్లాక్ కోబ్రా హల్‌చల్‌

కోనసీమ: ముమ్మిడివరం మండలం మహిపాలచెరువులో ఓ బ్లాక్ కోబ్రా హల్‌చల్‌ సృష్టించింది. గ్రామంలో ఓ ఇంటి ముందు పాము కనిపించడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పామును పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.