సూర్య, గంభీర్, జై షా ప్రత్యేక పూజలు

సూర్య, గంభీర్, జై షా ప్రత్యేక పూజలు

టీ20 ప్రపంచ కప్-2026 ట్రోఫీతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, ICC ఛైర్మన్ జై షా కలిసి ముంబైలోని ప్రసిద్ధ శ్రీ సిద్ధవినాయక ఆలయాన్ని సందర్శించారు. ప్రపంచ కప్ ట్రోఫీని స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరు ముగ్గురు ట్రోఫీతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.