VIRAL: వాహ్.. బౌలింగ్ అంటే ఇది..!!

VIRAL: వాహ్.. బౌలింగ్ అంటే ఇది..!!

క్రికెట్‌లో మనం ఎన్నో రకాల బౌలింగ్ యాక్షన్‌లను చూస్తూ ఉంటాం. కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విచిత్రమైన బౌలింగ్ యాక్షన్‌ను మాత్రం ఇంతకుముందు ఎప్పుడూ చూసి ఉండరు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. మురళీధరన్, హర్భజన్, వార్న్, కుంబ్లే బౌలింగ్ యాక్షన్‌లన్నీ ఇతడి ఒక్కడిలోనే కనిపిస్తున్నట్లుగా ఉందని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.