VIDEO: 'బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ' వినియోగించుకోండి'

VIDEO: 'బుక్ ఏ కాల్ విత్ బీఎల్ఓ' వినియోగించుకోండి'

E.G: ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన "Book a Call with BLO" సదుపాయాన్ని గోపాలపురం నియోజకవర్గ ఓటర్లు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సహాయ ఎన్నికల అధికారి, తహశీల్దార్ సాయిప్రసాద్ బుధవారం తెలిపారు. ఓటర్ల అవగాహన, ఫెసిలిటేషన్ చర్యలను వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ మాడ్యూల్ అమలులోకి వచ్చిందన్నారు.