ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

WNP: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి కోరారు. పెద్దమందడి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు.