కేసీఆర్ భయస్తుడు: రేవంత్

కేసీఆర్ భయస్తుడు: రేవంత్

TG: మాజీ సీఎం కేసీఆర్ భయస్తుడంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ ఏ భవనంలో అయితే ఉన్నారో.. ఇప్పుడు తనకు కూడా అదే భవనాన్ని కేటాయించారని చెప్పారు. అయితే ఆ బిల్డింగ్ డోర్ల నుంచి బాత్రూముల వరకు అన్నీ బుల్లెట్ ఫ్రూపే అని చెప్పారు. ప్రజా భవన్ పరిస్థితి కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు.