VIDEO: యూరియా కోసం క్యూ కట్టిన రైతులు

VIDEO: యూరియా కోసం క్యూ కట్టిన రైతులు

WGL: ఖానాపురం మండలం బుధరావుపేట రైతువేదిక వద్ద బుధవారం యూరియా బస్తాల కోసం రైతులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచే మహిళలు సైతం క్యూలో నిలబడి యూరియా కోసం బారులు తీరారు. ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారని, పది ఎకరాల రైతుకు ఇది సరిపోదని రైతులు వాపోయారు. ఈ కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.