ఏలూరులో చంద్రబాబు పర్యటన

ఏలూరులో చంద్రబాబు పర్యటన

AP: DEC 1న సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లా గొల్లగూడెంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా SP కొమ్మి ప్రతాప్ శివ కిశోర్, జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ లైజనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా SP స్వయంగా గ్రామంలో పర్యటించి హెలిప్యాడ్, లబ్ధిదారులకు పథకాలు అమలు చేసే ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు.