నిరుద్యోగులకు MLC అద్దంకి గుడ్ న్యూస్

నిరుద్యోగులకు MLC అద్దంకి గుడ్ న్యూస్

SRPT: తెలంగాణ నిరుద్యోగులకు MLC అద్దంకి దయాకర్ సోమవారం గుడ్ న్యూస్ చెప్పారు. మరో వారం రోజుల్లో నిరుద్యోగులతో Dy.CM భట్టి విక్రమార్క ప్రజా భవన్‌లో భేటీ కానున్నారని తెలిపారు. Dy.CMతో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని Xలో వెల్లడించారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, Dy.CM సానుకూలంగా స్పందించినట్లుగా చెప్పారు. నిరుద్యోగులు అందరూ సకరించాలని కోరారు.