తెలంగాణలో బొక్కబోర్లా పడ్డ బీజేపీ
బీహార్లో బీజేపీ అత్యద్భుతమైన విజయాన్ని సాధించింది. కానీ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత TGపై కేంద్ర నాయకత్వం అంతగా దృష్టి సారించడం లేదు. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం అని చెప్పిన BJP.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ మరింత గడ్డుకాలాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది.