మర్కాపురం రెవెన్యూ డివిజన్లు, మండలాలు

మర్కాపురం రెవెన్యూ డివిజన్లు, మండలాలు

ప్రకాశం: మర్కాపురం జిల్లా వాటి పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, మండలాలు.. మీ కోసం HIT TVలో మర్కాపురం డివిజన్: గిద్దలూరు, బేస్తవారపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్థవీడు, మర్కాపురం, తుర్లుపాడు, యర్రగొంరవీడు, పొదిలి, కొనకమిట్ల.
కనిగిరి డివిజన్: హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు.