పంద్రాగస్టుకు మద్యం అమ్మిన వారిపై కేసు నమోదు

KNR: తిమ్మాపూర్ మండలం అలుగునూర్ లోని ఓ షాపులో పంద్రాగష్టు రోజు మద్యం అమ్మిన విషయం తెలిసిందే. అయితే, తిమ్మాపూర్ SI శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టి రూ.33,000 విలువగల మద్యాన్ని స్వాధీన పరుచుకున్నారు. అక్రమమద్యం అమ్ముతున్న మంజయ్య, లక్ష్మణ్, లక్ష్మణ్ప కేసులు నమోదు చేశామని SI తెలిపారు.