'పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి'

'పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలి'

KMM: CPM నేత సామినేని రామారావు హత్య జరిగి మూడు రోజులు దాటినా పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడంలో Dy. CM భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని ఆ పార్టీ మండల కార్యదర్శి మద్దాల ప్రభాకరరావు డిమాండ్ చేశారు. CPM ఆధ్వర్యంలో సోమవారం ఎర్రుపాలెంలో ర్యాలీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని నిరసన తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలన్నారు.