'డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి'

RR: గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని మధురపురి కాలనీలో తరచూ డ్రైనేజీ నిండి రోడ్లపై మురుగునీరు వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న కార్పోరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి HMWSSB అధికారులతో కలిసి ఇవాళ పర్యటించారు. స్పందించిన అధికారులు శాశ్వత పరిష్కారం తీసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.