ప్రభుత్వానికి కృతజ్ఞతలు

SRPT: జిల్లా కేంద్రంలో అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద మహిళ పొదుపు సంఘాలకు మహిళా స్వశక్తి కుట్టు కేంద్రం ఏర్పాటు చేసి పిల్లల స్కూల్ యూనిఫామ్ కుట్టే బాధ్యతను కల్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ వారికి దుస్తులు అందజేశారు.