పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మేయర్

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మేయర్

NLR: 53వ డివిజన్ పరిధిలోని నల్ల కాలువ, పునరావాస కాలనీ, పోస్ట్ ఆఫీస్ వీధి ప్రాంతాలలో నెల్లూరు మేయర్ దేవరకొండ సుజాత అశోక్ పారిశుద్ధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో ఆయన మాట్లాడారు. డ్రైనేజీ కాలువల పూడికతీత, సిల్ట్ వ్యర్థాల తొలగింపు పనులను క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. అలాగే, సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.