ఏకగ్రీవంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఎన్నిక

ఏకగ్రీవంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఎన్నిక

SRD: జహీరాబాద్ పట్టణంలోని పద్మశాలి భవన్‌లో తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మండల శాఖ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షులుగా గడ్డం జనార్ధన్, ప్రధాన కార్యదర్శిగా రాజేంద్ర రావు, కోశాధికారి చంద్రశేఖర్, అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రభాకర్, ఉపాధ్యక్షులు అజీమ్, విజయలక్ష్మి, జాయింట్ సెక్రెటరీ నర్సింలు తదితర సభ్యులు ఏకగ్రీవమయ్యారు.