నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
VZM: నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం కొత్తవలస జడ్పీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అసోసియేషన్ దృష్టిలో పెట్టారు. 2025లో బదిలీ అయిన ఉపాధ్యాయులను ఈనెల 23లోపు వారు కోరుకున్న స్థానాలకు బదిలీ చేయాలని కోరారు.