ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

KMR: నాగిరెడ్డి పేట మండల కేంద్రంలోనీ రాంప్రతాప్ థియేటర్లో ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు, ఎల్లారెడ్డి ముద్దుబిడ్డ జాజాల సురేందర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య, సీనియర్ నాయకులు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం పటాసులు కాల్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది.