ఘనంగా శాలివాహన జయంతి వేడుకలు

ఘనంగా శాలివాహన జయంతి వేడుకలు

SRCL: కోనరావుపేట మండల కేంద్రంలో శాలివాహన చక్రవర్తి జయంతి వేడుకలను కుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు వంగపల్లి పరశురాములు చక్రవర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ రాజకీయ చరిత్రలో గొప్ప రాజులు, ప్రధానుల సరసన నిలిచే శాలివాహన చక్రవర్తి వారసత్వాన్ని స్మరించుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.