FINAL: టీమిండియా విధ్వంసం.. భారీస్కోర్

FINAL: టీమిండియా విధ్వంసం.. భారీస్కోర్

T20 WCలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఫైనల్‌లో భారత బ్యాటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 255/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. సంజూ (89), అభిషేక్ (52), ఇషాన్ కిషన్ (54) శివమ్ దూబె(26*) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లు జేమ్స్ నీషమ్ 3 వికెట్లు పడగొట్టగా.. రచిన్ రవీంద్ర, మాట్ హోన్రీ తలో వికెట్ సాధించారు.