'మా గుండెలపై పొడిచింది.. మేమూ దాడి చేస్తాం'

'మా గుండెలపై పొడిచింది.. మేమూ దాడి చేస్తాం'

ఇరాన్ ప్రజల హృదయాలపై అమెరికా పొడించిందని ఇరాన్ నేత అలీ లరిజానీ మండిపడ్డారు. తాము కూడా కచ్చితంగా అమెరికన్ల గుండెలపై దాడి చేస్తామని హెచ్చరించారు. తమ సైనిక దళాల ప్రతిదాడి చాలా తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా కోలుకోలేని దెబ్బకొడతామని తెలిపారు. తాము తన్ని పారిపోయే రకం కాదన్నారు.