తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సైగా అనిల్ కుమార్

తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సైగా అనిల్ కుమార్

KDP: జమ్మలమడుగు నియోజకవర్గం తాళ్ల ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పే ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.