జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా సుష్మ, రమేష్

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా సుష్మ, రమేష్

కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా DEO రాజు ప్రకటించారు. ఒకే పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు అవార్డులు రావడం సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయుడు గంగాకిషన్ తెలిపారు. గణితం బోధిస్తున్న సుష్మ, తెలుగు బోధిస్తున్న రమేష్ ఎంపికైనట్లు చెప్పారు.