గాజువాక సీపీఎం అభ్యర్థిగా జగ్గునాయుడు

విశాఖ: గాజువాక నియోజకవర్గం సీపీఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడుని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజయవాడ పార్టీ కార్యాలయంలో ప్రకటించారు. జగ్గునాయుడు విశాఖ స్టిల్ ప్లాంట్ ప్రెవేటికరణకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. కాగా ఈ రోజు సీపీఎం పార్టీ నుండి 10మంది ఎమ్మెల్యేలు,1 ఎంపీ అభ్యర్థులను అయన ప్రకటించారు.