రాయలసీమపై చంద్రబాబు కుట్రలను జగన్ బట్టబయలు

రాయలసీమపై చంద్రబాబు కుట్రలను జగన్ బట్టబయలు

VSP: ఎత్తిపోతల పథకాలను నిలిపివేస్తూ రాయలసీమను మళ్లీ 'రాళ్లసీమ'గా మార్చేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని YSR సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ విమర్శించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబుకు ఉన్న చీకటి ఒప్పందాలను జగన్ ఆధారాలతో బయటపెట్టారన్నారు. వీటికి సమాధానం చెప్పలేకనే, తన అనుకూల మీడియా ద్వారా విషం చిమ్ముతున్నారన్నారు.