పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ నూతన కార్యవర్గం ఎన్నిక

పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ నూతన కార్యవర్గం ఎన్నిక

మన్యం జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల సంఘానికి ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఏపీ NGO సంఘం జిల్లా అధ్యక్షుడు జీవీ కిశోర్ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడిగా ఉపకార్య నిర్వాహక ఇంజినీరు సంజీవరావు ఎన్నిక కాగా, కార్యదర్శిగా జి.చంద్రమౌళి, ఉపాధ్యక్షుడిగా WVSS శర్మ, కోశాధికారిగా వి.మౌనిక, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా డి. కల్యాణి, దుర్గ ఎన్నికయ్యారని కార్యవర్గ సభ్యలు పేర్కొన్నారు.