VIDEO: 'సిద్ధాంతాల పునాదుల మీద నిర్మాణమైన పార్టీ.. బీజేపీ'

VIDEO: 'సిద్ధాంతాల పునాదుల మీద నిర్మాణమైన పార్టీ.. బీజేపీ'

NZB: సిద్ధాంతాల పునాదుల మీద నిర్మాణమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం వర్నిలో నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎంతో మంది నాయకులు ఈ సిద్ధాంతం కోసం అసువులు బాసారని అన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు.