ఇరుకు వంతెన.. ప్రయాణికుల కష్టాలు

ఇరుకు వంతెన.. ప్రయాణికుల కష్టాలు

E.G: గోకవరంలో పురాతన బ్రిడ్జి, ఇరుకు వంతెనతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకుగా ఉండడంతో ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని అక్కడి ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.