'10వ తరగతి విద్యార్థి మృతి పై న్యాయం జరగాలి'

'10వ తరగతి విద్యార్థి మృతి పై న్యాయం జరగాలి'

భద్రాద్రి జిల్లా కేంద్రంలో నేడు భారతీయ గోర్ బంజారా పోరాట సమితి నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా గోర్ బంజారా జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పాల్గొని మాట్లాడారు. లక్ష్మీదేవి పల్లి మండలం శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం వేదింపుల వల్ల బలవన్మరణానికి పాల్పడిన పదో తరగతి విద్యార్థి మృతికి న్యాయం జరపాలన్నారు.