VIDEO: నూతన విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ATP: గుంతకల్లు సత్యనారాయణపేటలో రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించిన 33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని పలు ఏరియాలలో విద్యుత్ వోల్టేజ్ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ఈ నూతన విద్యుత్ ఉపకేంద్రాన్ని ప్రారంభించామన్నారు.