VIDEO: విద్యుత్ బోర్ వద్ద కట్లపాము

VIDEO: విద్యుత్ బోర్ వద్ద కట్లపాము

PPM: భామిని మండలం బాలేరు గ్రామానికి చెందిన మేడిపోయిన శ్రీరాములు పొలంలో విద్యుత్ బోర్ బోర్డు వద్ద కట్లపాము కనిపించింది. శ్రీరాముల కుమారుడు సుధా విద్యుత్ బోరు ఆన్ చేసే క్రమంలో దీనిని గమనించాడు.సాధారణంగా వర్షాకాలంలో వెచ్చదనం కోసం పాములు విద్యుత్ మోటర్ల బోర్డు వద్దకు వస్తుంటాయని, పొలానికి వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని భామిని వ్యవసాయ అధికారి తిలక్ తెలిపారు.